Saiyaara: మహేష్ బాబును ఫిదా చేసిన హిందీ సినిమా .. సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్
సైయారా'.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే పేరు వినిపిస్తోంది. జులై 18న ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది.