సర్ప్రైజ్.. పెళ్లి చేసుకున్న విజయ్ దేవరకొండ - రష్మిక - ఫోటోలు అదుర్స్!
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లి చేసుకున్నట్లున్న AI ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ జంట తమ బంధాన్ని ధృవీకరించకపోయినా.. అభిమానులు AI టూల్స్‌తో వారి పెళ్లి చిత్రాలను సృష్టించి తమ ఆశలను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి.