OTT Movies: మూవీ లవర్స్ కి పండగ.. ఈ వారం ఓటీటీలో బోలెడు సినిమాలు.. లిస్ట్ ఇదే!
ఈ వారం ఓటీటీ, థియేటర్ ప్రేక్షకులను అలరించేందుకు పలు సినిమాలు సిద్ధమయ్యాయి. మదగజరాజ, రాచరికం, మహిష సినిమాలు థియేటర్స్ లో సందడి చేస్తుండగా.. పోతుగడ్డ, ఐడెంటిటీ చిత్రాలు ఓటీటీలో సందడి చేయనున్నాయి.