Photos: అలియా హాట్ ఫోజులు ... నేహా హొయలు.. చీరలో ఆకట్టుకుంటున్న అందాల భామలు

ఓ పక్క సినిమాలు బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటో షూట్స్ తో నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు తారలు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా, నేహా శెట్టి చీర కట్టులో షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు మీరు కూడా చూసేయండి.

New Update
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు