యూత్‌ను పిచ్చెక్కిస్తున్న రకుల్.. పింక్ ఇన్నర్‌లో అందాల ఆరబోత

వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రకుల్ అందం, యాక్టింగ్‌తో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. ఇటీవల వివాహం చేసుకుని కొత్త లైఫ్‌ను స్టార్ట్ చేసింది. అయితే తాజాగా ఈమె పింక్ ఇన్నర్‌లో ఉన్న ఫొటోలను షేర్ చేసి.. యూత్‌ను పిచ్చెక్కిస్తుంది.

New Update
Advertisment
తాజా కథనాలు