SSMB 29: ఎస్ఎస్ఎమ్బీలో ప్రియాంక చోప్రా..దీని వెనుక స్కెచ్ పెద్దదే..
మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో తీస్తున్న మూవీ ఎస్ఎస్ఎమ్బీ. ఇందులో ఇంటర్నేషనల్ యాక్టర్ ప్రియాంక చోప్పా కూడా నటిస్తోంది. ఈమెను మూవీలోకి తీసుకురావడం వెనుక రాజమౌళి పెద్ద స్కెచ్చే ఉందని అంటున్నారు.