Sritej : విదేశాలకు శ్రీతేజ్.. బన్నీ వాసు సంచలన నిర్ణయం!
శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకునేందుకు టాలీవుడ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ ఫిబ్రవరి 02వ తేదీన కిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. శ్రీతేజ్ త్వరగా క్యూర్ కావాలంటే విదేశాలకు తీసుకువెళ్తే మంచిదని వైద్యులు బన్నీ వాసుకు సూచించినట్లగా తెలుస్తోంది.