Anasuya: అంతా నా ఇష్టం.. బికినీలో కాదు.. మొత్తం విప్పి తిరుగుతా మీకెందుకూ? : అనసూయ

అనసూయ తన డ్రెస్సింగ్ స్టైల్, ఇతర విషయాల గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. నేను బట్టలు విప్పి తిరిగినా, బికినీ వేసుకున్నా అది నా ఇష్టం. నేను ఎలా డ్రెస్ అవుతాను అనేది నా ఇష్టం అంటూ ఆమె డ్రెస్సింగ్ స్టైల్ పై కామెంట్ చేసేవారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. 

author-image
By Archana
New Update
anasuya  comments

Anasuya comments

Anasuya Bharadwaj: యాంకర్ అనసూయ రంగస్థలం సినిమాలో  'రంగమ్మత్త' పాత్రతో ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. క్యారెక్టర్ లో జీవించేసి మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత మళ్ళీ  'పుష్ప2' సినిమాలో 'దాక్షాయణి'  పాత్రతో మరోసారి ప్రేక్షకులను ఫిదా చేసింది. ఇలా ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది అనసూయ. తరచూ తన లేటెస్ట్ ఫొటోలు, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఫ్యాన్స్ కి దగ్గరగా ఉంటుంది. అప్పుడప్పుడు ఆమె డ్రెస్సింగ్ స్టైల్ తో  విమర్శలకు కూడా గురవుతుంటారు. 

Also Read: ANUJA: ఓటీటీలో ఆస్కార్ నామినేటెడ్ షార్ట్ ఫిల్మ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

నా డ్రెస్ నా ఇష్టం.. 

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ తన డ్రెస్సింగ్ స్టైల్, ఇతర విషయాల గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. నేను బట్టలు విప్పి తిరిగినా, బికినీ వేసుకున్నా అది నా ఇష్టం. మీ ఊహలు మీ పెళ్ళాం, గర్ల్ ఫ్రెండ్‌కే పరిమితం అవ్వాలి. మీరేమీ గాలికి వదిలేసినా ఎద్దులు కాదు కదా మనుషులే కదా! నేను ఎలా డ్రెస్ అవుతాను అనేది నా ఇష్టం అంటూ ఆమె డ్రెస్సింగ్ స్టైల్ పై కామెంట్ చేసేవారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. 

Anasuya Bharadwaj opens up
Anasuya Bharadwaj opens up Photograph: (Anasuya Bharadwaj opens up)

 అలాగే అనసూయ ఇంకా మాట్లాడుతూ.. కొందరు నీ డ్రెస్ నీ ఇష్టం అంటే నా కామెంట్స్ నా ఇష్టం అంటారు. నా డ్రెస్ వల్ల మీకు ఏ హానీ కలగడం లేదు కానీ.. మీ కామెంట్స్ వల్ల నాకు హానీ జరుగుతుంది. నేను రెడీ అయ్యేది నా కోసం.. నన్ను కామెంట్ చేసే హక్కు మీకు ఎక్కడిది. నేను కర్మను నమ్ముతాను.. అదే వాళ్లకు కూడా తిరిగొస్తుంది. నన్ను కామెంట్ చేసే ప్రతి ఒక్కరి లైఫ్ ఆడవాళ్ళూ ఉంటారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

Also Read: Vijay Sethupathi: తమిళంలో పాన్‌ కార్డు మార్చాలి.. స్టార్‌ హీరో రిక్వెస్ట్ .. ఎందుకిలా?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు