Bandla Ganesh: పవన్ను అంటే ఊరుకునేది లేదు.. డబ్బుల్లేకపోతే అది మీ తప్పు: నిర్మాత వ్యాఖ్యలపై బండ్ల గణేష్ ఫైర్!
పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సినిమాలతో తాను రూ.100 కోట్లు మోసపోయానన్న నిర్మాత శింగనమల రమేష్ వ్యాఖ్యలపై బండ్ల గణేష్ స్పందించారు. సరిగ్గా సినిమాను ప్లాన్ చేసుకోలేకపోవడం మీ తప్పు అని అన్నారు. మీకోసం పవన్ మూడేళ్లపాటు ఏచిత్రం చేయకుండా ఉన్నారని ఫైర్ అయ్యారు.