సినిమా Mythri Movie Makers : వరద బాధితులకు 'పుష్ప' నిర్మాతల విరాళం.. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వరద బాధితులకు రూ.50 లక్షలు విరాళం ఇచ్చారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. ప్రతికూల పరిస్థితుల నుంచి తెలుగు రాష్ట్రాల ప్రజలు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. By Anil Kumar 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: అన్నవరం టూ పిఠాపురం.. జాతరను తలపిస్తున్న పవన్ నివాసం! అన్నవరం సత్యదేవుని దర్శనానికి వెళ్లిన పవన్ ఫ్యాన్స్ అంతా పిఠాపురం పవన్ కల్యాణ్ ఇంటికి వస్తున్నారు. పవన్ ఇల్లే మా దేవాలయం అని పవనే మా దేవుడని వారు అంటున్నారు. పవన్ ఇల్లు ఇప్పుడు పెద్ద టూరిజం ప్లేస్ లా మారిపోయిందని స్థానికులు అంటున్నారు. By Bhavana 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా NTR: తమ్ముడు మోక్షజ్ఞకు ఎన్టీఆర్ శుభాకాంక్షలు..! ట్వీట్ వైరల్ బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. నేడు ఆయన పుట్టిన రోజు స్పెషల్ గా మేకర్స్ మోక్షజ్ఞ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తన తమ్ముడు మోక్షజ్ఞకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. By Archana 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Janhvi Kapoor: దేవర తర్వాత.. ఆ బాలీవుడ్ హీరోతో జాన్వీ నెక్స్ట్ మూవీ..? నటి జాన్వీ కపూర్ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే తాజాగా జాన్వీ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. జాన్వీ తన నెక్స్ట్ మూవీని సిద్దార్థ్ మల్హోత్రాతో చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను దినేష్ విజన్ తెరకెక్కించనున్నట్లు సమాచారం. By Archana 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mokshagna Nandamuri: హీరోగా నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ.. మూవీ ఫస్ట్ లుక్.! బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ మూవీ నుంచి మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. మైథలాజికల్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రాన్ని 'హనుమాన్' ఫేమ్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించనున్నారు. By Archana 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా NTR: హిల్ స్టేషన్ లో ఎన్టీఆర్, రిషబ్, ప్రశాంత్ నీల్ వెకేషన్.. ఫొటో వైరల్..! ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. తాజాగా తారక్ తన ఫ్యామిలీతో కలిసి హిల్ స్టేషన్ వెకేషన్ ఎంజాయ్ చేస్తూ కనిపించారు. హీరో రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్ కూడా తారక్ ఫ్యామిలీతో జాయిన్ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. By Archana 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Flood Relief Funds: హీరోయిన్ అనన్య నాగళ్ళపై నెటిజన్లు ప్రశంసల వర్షం వరదలతో అతలాకుతలమైన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు నటి అనన్య నాగళ్ళ రూ.5 లక్షల విరాళం అందించింది. చిన్న హీరోయిన్ విరాళం ప్రకటించడంతో మిగతా వారంతా బుద్ధి తెచ్చుకోవాలని నెటిజన్ల కామెంట్లు చేస్తున్నారు. ఆమెకు రెండు రాష్ట్రాల సీఎంలు కృతజ్ఞతలు తెలిపారు. By V.J Reddy 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bollywood Movies : మతం టార్గెట్ గా వచ్చిన బాలీవుడ్ సినిమాలివే.. లిస్ట్ పెద్దదే 'ది కాందహార్ హైజాక్' అనే వెబ్ సిరీస్ ఇటీవల నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది. ఇందులో ఉగ్రవాదుల అసలు పేర్లను హిందూగా మార్చడంపై దుమారం చెలరేగింది. ఈ సిరీస్కు ముందు కూడా చాలా సినిమాలు మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా వచ్చాయి. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ లోకి వెళ్ళండి. By Anil Kumar 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ram Pothineni : త్వరలోనే నెక్స్ట్ మూవీ స్టార్ట్ చేయనున్న రామ్ పోతినేని.. డైరెక్టర్ ఎవరంటే? 'డబుల్ ఇస్మార్ట్' తో ప్లాప్ అందుకున్న రామ్ పోతినేని.. ప్రస్తుతం నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నాడు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు మహేష్ బాబు దర్శకత్వంలో రామ్ నటించనున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. By Anil Kumar 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn