Hari Hara Veera Mallu: 'హరిహర వీరమల్లు' ప్రమోషన్స్ .. పవన్ ప్రెస్ మీట్ లైవ్
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ఈ నెల 24న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్ షురూ చేసింది. ఇందులో భాగంగా ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించారు.