Prithvi raj: పృథ్వీరాజ్ హెల్త్ కండీషన్ సీరియస్.. హై బీపీతో ఆస్పత్రికి
సినీనటుడు పృథ్వీరాజ్ ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. హై బీపీతో రావడంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఇటీవల లైలా మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో వైసీపీపై ఆయన చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.