VD12: నాగవంశీ ప్లాన్ అదిరింది.. విజయ్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్!

విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 'VD12' సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ బయటకొచ్చింది. VD12 టీజర్ కి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి.

New Update
Vijay devarakonda

Vijay devarakonda

Vijay Devarakonda:  విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 'VD12' సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ బయటకొచ్చింది. VD12 టీజర్ కి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. 

Advertisment
Advertisment
తాజా కథనాలు