బ్లాక్ డ్రెస్‌లో హాట్ ఫొటోలు.. మెరిసిపోతున్న మిస్ యూనివర్స్ ఇండియా రియా

గుజరాత్‌కి చెందిన రియా సింఘా గతేడాది మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని గెలుచుకుంది. అయితే ఇటీవల రియా బ్లాక్ డ్రస్‌లో హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

New Update
Advertisment
తాజా కథనాలు