Divya Pillai: సాయిపల్లవికి అక్కగా నటించిన ఈ తండేల్ బ్యూటీ ఎవరో తెలుసా?
'తండేల్' సినిమాలో సాయి పల్లవితో పాటు ఆమె అక్క పాత్ర కూడా బాగా హైలైట్ అయ్యింది. దీంతో సినీ ప్రియులంతా అక్క పాత్రలో నటించిన ఆ ముద్దుగుమ్మ ఎవరా అని తెగ సెర్చ్ చేస్తున్నారు. ఆమె ఎవరో తెలుసుకోవడానికి ఆర్టికల్ చదవండి