వైట్ టీ షర్టులో అందాల భామ కేతిక.. హీట్ పెంచేస్తున్న బ్యూటీ
కేతిక శర్మ హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతుంది. ఈ ముద్దుగుమ్మకి ఇప్పటి వరకు సరైన హిట్ పడలేదు. ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. తన హాట్ లుక్స్‌తో కుర్రాళ్లను మాయ చేస్తోంది. వైట్ టీషర్టులో ఉన్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.