Ram Charan Peddi AI Video: ఏం క్రియేటివిటీ రా బాబు..! వైరల్ అవుతున్న రామ్ చరణ్ AI వీడియో
రామ్ చరణ్ ‘పెద్ది’ ఫస్ట్ షాట్ గ్లింప్స్ లో చెప్పిన "ఒకే పని సెసేనాకి... ఒకే లాగా బతికేనాకి..." అనే డైలాగును చరణ్ రియల్ గా చెప్పినట్టుగా AI తో రీ క్రియేట్ చేసారు ఫ్యాన్స్ దీంతో చాలా మంది నిజంగానే చరణ్ మాట్లాడినట్టుగా అనుకుంటూ ఆశ్చర్యపోతున్నారు.