/rtv/media/media_files/2025/04/09/kajal-shoot-322556.jpg)
ఇండస్ట్రీలో ఏళ్ళు గడిచినా ఏమాత్రం తగ్గలేదు కాజల్ గ్లామర్.. తాజాగా స్లీవ్ లెస్ టాప్, స్కిన్ టైట్ స్కర్ట్ లో స్టన్నింగ్ ఫొటో షూట్ షేర్ చేసింది. Image Credits: Kajal/Instagram
/rtv/media/media_files/2025/04/09/kajal-stuns-in-black-886599.jpg)
స్టైలిష్ అవుట్ ఫిట్ లో కాజల్ అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఫొటోలపై లైకుల వర్షం కురిపిస్తున్నారు. స్టన్నింగ్, సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. Image Credits: Kajal/Instagram
/rtv/media/media_files/2025/04/09/kajal-latest-photos-586119.jpg)
కెరీర్ తొలినాళ్లలోనే వరుస అవకాశాలు అందుకుంది కాజల్. స్టార్ హీరోల సరసన జతకట్టి ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. Image Credits: Kajal/Instagram
/rtv/media/media_files/2025/04/09/kajal-agarwal-latest-photos-391588.jpg)
కళ్యాణ్ రామ్ లక్ష్మీ కళ్యాణం సినిమాతో కాజల్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. Image Credits: Kajal/Instagram
/rtv/media/media_files/2025/04/09/kajal-agarwal-shoot-826226.jpg)
నేనే రాజు నేనే మంత్రి, టెంపర్, నాయక్, బిజినెస్ మెన్ సినిమాలతో స్టార్ హీరోయిన్ క్రేజ్ Image Credits: Kajal/Instagram
/rtv/media/media_files/2025/04/09/kajal-shoot-322556.jpg)
ప్రస్తుతం సినిమాల్లో ఎక్కువగా కనిపించకపోయినా.. సోషల్ మీడియాలో తరచు బ్రాండ్ ప్రమోషన్స్, ఫొటో షూట్స్ తో ఆకట్టుకుంటుంది. Image Credits: Kajal/Instagram
/rtv/media/media_files/2025/04/09/kajal-agarwal-photos-837111.jpg)
ఇటీవలే సల్మాన్ ఖాన్ 'సికిందర్' సినిమాలో మెరిసిన బ్యూటీ Image Credits: Kajal/Instagram latest-news | telugu-news | cinema-news | kajal-aggarwal