Kingdom: విజయ్- భాగ్యశ్రీ రొమాన్స్.. కింగ్ డమ్ ఫస్ట్ సింగిల్ చూశారా.?
విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన 'కింగ్ డమ్' ఫస్ట్ సింగల్ విడుదలైంది. "హృదయం లోపాలా" అంటూ రొమాంటిక్ మెలోడీగా సాగిన ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ పాటను మీరు కూడా చూసేయండి.