Bhumi Pednekar: మత్తెక్కించే కళ్లు.. స్టన్నింగ్ లుక్స్‌లో భూమి పెడ్నేకర్ అందాల ఆరబోత

భూమి పెడ్నేకర్ సన్నింగ్ లుక్స్‌తో కుర్రాకారుల మతిని పోగొడుతుంది. ఆరెంజ్ కలర్ వెస్ట్రన్ డ్రస్‌లో హాట్ అందాలను ఆరబోస్తోంది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మత్తు కళ్లతో సూపర్‌గా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

New Update
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు