Vachinavaadu Gautam: ధర్మరక్షణ కోసం... 'వచ్చినవాడు గౌతమ్'.. మనోజ్ వాయిస్ ఓవర్ తో టీజర్ అదిరింది!

హీరో అశ్విన్ బాబు లేటెస్ట్ మూవీ 'వచ్చినవాడు గౌతమ్' మూవీ టీజర్ విడుదల చేశారు. మంచు మనోజ్ పవర్ ఫుల్ వాయిస్ ఓవర్ తో టీజర్ ఆసక్తికరంగా సాగింది. ఇందులోని సస్పెన్స్, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ టీజర్ మీరూ చూడండి.

New Update

Advertisment
Advertisment
తాజా కథనాలు