Samantha at Subham Success Meet: 'శుభం' సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న సమంత.. చీర లుక్‌ అదిరింది! (ఫోటోలు)

సమంత అతిథి పాత్ర చేస్తూ నిర్మించిన మొదటి హారర్ కామెడీ చిత్రం ‘శుభం’. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 9న విడుదలై, సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా సక్సెస్ మీట్‌లో సమంతతో పాటు చిత్రబృందం పాల్గొంది.

New Update
Samantha at Subham Success Meet

Samantha at Subham Success Meet

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు