Manchu Vishnu: హీరో మంచు విష్ణుకు బిగ్ షాక్..
హిరో మంచు విష్ణుకు బిగ్ షాక్ తగిలింది. చంద్రగిరి పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ(MBU)లో విద్యార్థి నేతల కిడ్నాప్ కేసులో ఈ నోటీసులు పంపించారు.
హిరో మంచు విష్ణుకు బిగ్ షాక్ తగిలింది. చంద్రగిరి పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ(MBU)లో విద్యార్థి నేతల కిడ్నాప్ కేసులో ఈ నోటీసులు పంపించారు.
ఓ వైపు కుటుంబ గొడవలు, మరో వైపు యూనివర్సిటీ గొడవలతో సీనియర్ నటుడు మంచు మోహన్‌బాబు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. తాజాగా విద్యార్థుల సమస్యలపై పోరాడుతున్న విద్యార్థి నాయకులను మోహన్‌బాబు కిడ్నాప్ చేయించారని తిరుచానూరు పీఎస్‌లో ఆయనపై కేసు నమోదైంది.
నటుడు మంచు మోహన్‌బాబుకు బిగ్ షాక్ తగిలింది.తిరుపతిలోని మంచు మోహన్ బాబు యూనివర్సిటీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా కమిషన్ భారీ జరిమానా విధించింది. గత మూడేళ్ల నుంచి విద్యార్థుల నుంచి ఫీజుల రూపేణా రూ.26 కోట్లు అదనంగా వసూలు చేశారనే ఆరోపణలు వచ్చాయి.
కన్నప్ప మూవీపై హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. సెన్సార్ స్క్రూటినీ జరగక ముందే విడుదల తేదీ ఎలా ప్రకటిస్తారని కోర్టు ప్రశ్నించింది. ఈ సినిమా సనాతన ధర్మాన్ని, హిందూ దేవతలను, బ్రాహ్మణులను కించపరిచే విధంగా నిర్మించబడిందని రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
సినీ నటుడు మంచు మోహన్ బాబుకు ఎల్బీనగర్ కోర్టులో చుక్కెదురైంది. జల్పల్లిలోని ఇంటి వివాదంపై గతంలో మోహన్ బాబు కోర్టులో పిటిషన్ వేశారు. మనోజ్ ఇంట్లోకి రాకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటీషన్ వేశారు. ఇంట్లో ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ కోర్ట్‌ను ఆశ్రయించారు.
సీఎం రేవంత్‌రెడ్డిని టాలీవుడ్ నటులు మంచు మోహన్‌బాబు, విష్ణు కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. జూబ్లీహిల్స్ సీఎం నివాసంలో ఆయనను కలిసిన మోహన్‌బాబు ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించారు. అయితే ఇటీవల మోహన్‌బాబు ఫ్యామిలీలో గొడవలు తలెత్తిన విషయం తెలిసిందే.
నటుడు మోహన్ బాబు కుటుంబంలో కొద్ది నెలలుగా తీవ్రమైన గొడవలు జరుగుతున్నాయి. ఆ గొడవలు పోలీస్ స్టేషన్, కోర్టుల వరకు వెళ్లాయి. ఈ వివాదం ఇలా ఉండగానే.. ఖమ్మం జిల్లాలో మోహన్ బాబుపై ఒక విచిత్రమైన కేసు నమోదైంది. సౌందర్యను చంపింది మోహన్ బాబు అన్నది కేసు సారాంశం.