Andhra King Taluka: ఏం బ్రతుకులురా మీవి.. చి..చి..! 'ఆంధ్ర కింగ్ తాలూకా' టీజర్ అరాచకం అంతే!
హీరో రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఆంధ్రా కింగ్ తాలూకా' టీజర్ విడుదల చేశారు మేకర్స్. టీజర్ లో రామ్ ఎనర్జీ, మాస్ డైలాగ్స్ హైలైట్ గా నిలిచాయి. ఇందులో రామ్ 'ఆంధ్ర కింగ్' ఉపేంద్ర వీరాభిమానిగా కనిపించారు.