Upendra in RAPO22: అందని వాడు.. అందరి వాడు మన సూర్య కుమార్.. 'ఉపేంద్ర' అస్సలు తగ్గేదేలే!
RAPO22లో కన్నడ స్టార్ ఉపేంద్ర ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన పోస్టర్లో ఆయన పాత్రను "సూర్య కుమార్"గా పరిచయం చేశారు మేకర్స్. మే 15న రామ్ బర్త్డే సందర్భంగా ఈ మూవీ టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ రివీల్ చేయనున్నారు.