Bhagyashri Borse: బ్లూ డ్రెస్‌లో జిగేలుమంటున్న కింగ్డమ్ బ్యూటీ.. ఈ ముద్దుగుమ్మ క్రేజ్ మాములుగా లేదుగా!
హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కింగ్డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో బ్లూ బేబీ కాన్ డ్రెస్‌లో మెరిసింది. వీటికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు ఈమె అందానికి ఫిదా అవుతున్నారు. కూల్ లుక్స్‌తో చాలా అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.