Andhra King Taluka: అదిరిపోయిన టైటిల్ గ్లింప్స్.. రామ్ కొత్త మూవీ టైటిల్ ఇదే
మహేశ్‌బాబు.పి, రామ్ పోతినేని కాంబినేషన్లో వస్తున్న మూవీకి టైటిల్‌ను చిత్ర యూనిట్ ప్రకటించింది. "ఆంధ్రా కింగ్ తాలుకా"గా మూవీ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. దీనికి సంబంధించిన గ్లింప్స్ మూవీ టీం విడుదల చేసింది.