HBD Allu Arjun: అల్లు అర్జున్ అరుదైన 8 రికార్డులు
అల్లు అర్జున్ తన కెరీర్లో ఇప్పటి వరకు అరుదైన 8 అవార్డులు అందుకున్నారు. ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్న మొదటి తెలుగు నటుడిగా చరిత్ర సృష్టించాడు. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu
అల్లు అర్జున్ తన కెరీర్లో ఇప్పటి వరకు అరుదైన 8 అవార్డులు అందుకున్నారు. ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్న మొదటి తెలుగు నటుడిగా చరిత్ర సృష్టించాడు. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu
ఇవాళ అల్లు అర్జున్ బర్త్ డే. ఈ సందర్భంగా బన్నీ తన కెరియర్లో సాధించిన రేర్ రికార్డులు ఉన్నాయి. జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరో ఇతడే. అలాగే ఇండియన్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం కైవసం చేసుకున్న తొలి దక్షిణాది నటుడిగా గుర్తింపు పొందాడు.
అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా కొత్త సినిమా అనౌన్స్ అయింది. బన్నీ తన కెరీర్లో 22వ చిత్రాన్ని అట్లీతో చేస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ మేరకు ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో భారీగా వీఎఫ్ఎక్స్ కోసం డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.
అల్లుఅర్జున్ కోసం 1600 కిలోమీటర్లకు పైగా.. | Allu Arjun Fan Came From Uttar Pradesh On Cycle and travelled for more the sixteen Kilometers | RTV
నేడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిరోజు. ఈ సందర్భంగా ఇటు సినీ ప్రముఖుల నుంచి ఫ్యాన్స్ వరకు అంతా బన్నీకి బర్త్ డే విషెష్ తెలియజేస్తున్నారు. స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్, వెంకటేష్ తో పాటు పలువురు సెలెబ్రెటీస్ సోషల్ మీడియా వేదికగా స్పెషల్ విషెస్ తెలుపుతూ ట్వీట్స్ చేస్తున్నారు.