Allu Arjun: నేనే హీరో.. నేనే విలన్.. తగ్గేదేలే అంటున్న అల్లు అర్జున్
అల్లు అర్జున్ తన తర్వాత సినిమాలో ద్విపాత్రాభియనంలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. హీరో, విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే మెయిల్ విలన్గా కనిపిస్తాడా లేదా అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు.