Dasari Sahithi : ఎంపీగా పోటీ చేస్తున్న తెలుగు నటి.. నామినేషన్ దాఖలు!
ప్రముఖ తెలుగు నటి, ‘పొలిమేర’ ఫేమ్ దాసరి సాహితి ఎంపీగా పోటీచేయబోతున్నట్లు తెలిపింది. రంగారెడ్డి జిల్లా చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసింది. దీంతో చేవేళ్ల ఫైట్ ఆసక్తికరంగా మారింది.
/rtv/media/media_files/2025/07/06/aaditi-pohankar-2025-07-06-08-38-28.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-55-1-jpg.webp)