Nara Devansh: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చేరిన సీఎం మనవడు ! ఎందుకో తెలుసా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనవడు నారా దేవాన్ష్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు. అతి చిన్న వయసులోనే క్లిష్టమైన 175 చెస్ పజిల్స్‌ను పరిష్కరించి “ఫాస్టెస్ట్ చెక్ మేట్ సాల్వర్-175 పజిల్స్” అవార్డ్ అందుకున్నాడు.