Stock Market: నిట్టనిలువునా కూలిపోయింది..ఎరుపెక్కిన స్టాక్ మార్కెట్
ట్రంప్ సుంకాల దెబ్బ భారత స్టాక్ మార్కెట్ మీద గట్టిగానే పడింది. నిన్న అదనపు టారీఫ్ ల ప్రకటన తర్వాత ఈరోజు మార్కెట్ నిట్టనిలువునా కూలిపోయింది. సెన్సెక్స్ 250 పాయింట్లు.. నిఫ్టీ 24,500 కంటే దిగువకు పతనమయ్యాయి.