Flipkart Geyser Offers: గీజర్లపై రప్పా రప్పా ఆఫర్స్.. రేటు తెలిస్తే హీటెక్కిపోతారు భయ్యా..!

శీతాకాలం వచ్చేసింది. ఉదయం, రాత్రి పూట స్నానం చేయాలంటే సవాలుతో కూడుకున్న విషయమనే చెప్పాలి. దీంతో చాలా మంది చల్లటి నీటితో సరిపెట్టుకుంటుంటే.. మరికొందరు గ్యాస్ స్టవ్ మీద, ఇంకొందరు ఇమ్మర్షన్ రాడ్‌తో నీటిని వేడి చేసుకుంటూ స్నానం చేస్తుంటారు.

New Update
Flipkart Geyser Offers

Flipkart Geyser Offers

శీతాకాలం వచ్చేసింది. ఉదయం, రాత్రి పూట స్నానం చేయాలంటే సవాలుతో కూడుకున్న విషయమనే చెప్పాలి. దీంతో చాలా మంది చల్లటి నీటితో సరిపెట్టుకుంటుంటే.. మరికొందరు గ్యాస్ స్టవ్ మీద, ఇంకొందరు ఇమ్మర్షన్ రాడ్‌తో నీటిని వేడి చేసుకుంటూ స్నానం చేస్తుంటారు. దీనికోసం ఎంతో సమయం వెయిట్ చేస్తుంటారు. అలాంటి వారికి అదిరిపోయే శుభవార్త. మార్కెట్‌లో అతి తక్కువ ధరలో గీజర్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇవి సమయాన్ని చాలా వరకు ఆదా చేస్తాయి. ప్రస్తుతం ఈ గీజర్లు ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్నాయి. అందువల్ల ఈ శీతాకాల సీజన్‌లో తక్కువ ధరకు లభించే గీజర్ల గురించి తెలుసుకుందాం. 

Stardom HOTMAT Series Geyser (10L)

తక్కువ ధరలో బెస్ట్ గీజర్‌ కోసం చూస్తున్నట్లయితే Stardom HOTMAT Series Geyser (10L) బెటర్ ఆప్షన్. ఇది పది లీటర్ల సామర్థ్యంతో వస్తుంది. దీని అసలు ధర రూ.6,590 ఉండగా.. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో 54 శాతం తగ్గింపుతో కేవలం రూ.2,988లకే సొంతం చేసుకోవచ్చు. ఇది 2,000W విద్యుత్ వినియోగంతో వస్తుంది. 1 సంవత్సరం తయారీ వారంటీని కలిగి ఉంది. అలాగే 5 సంవత్సరాల ఇన్నర్ ట్యాంక్ వారంటీని కూడా పొందింది. 

Longway Superb (10L)

ఫ్లిప్‌కార్ట్‌లో Longway Superb (10L) గీజర్ తక్కువ ధరలో లభిస్తుంది. 5-స్టార్ BEE రేటింగ్‌తో వచ్చిన ఈ గీజర్ కేవలం రూ.3,199లకి కొనుక్కోవచ్చు. SS యాంటీ-రస్ట్ ట్యాంక్-బెటర్ లైఫ్‌ను అందిస్తుంది. 1-సంవత్సరం వాల్-టు-వాల్ వారంటీ, 5 సంవత్సరాల ఇన్నర్ ట్యాంక్ వారంటీతో వస్తుంది. 

GESTOR Storm Plus (10L)

ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న మరొక బెస్ట్ వాటర్ హీటర్ గీజర్ GESTOR Storm Plus (10L). ఇది కూడా పది లీటర్ల సామర్థ్యంతో వస్తుంది. ఈ గీజర్ ఫ్లిప్‌కార్ట్‌లో 51% తగ్గింపుతో కేవలం రూ.3,072 ధరకు లభిస్తుంది. ఇది కూడా 2,000W  పవర్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఉచిత పైప్ సెట్ అందించారు. 1 సంవత్సరం బ్రాండ్ వారంటీ + 5 సంవత్సరాల ట్యాంక్ వారంటీ ఇచ్చారు. 

Advertisment
తాజా కథనాలు