అమెజాన్ సేల్.. స్మార్ట్ వాచ్ లపై ఆఫర్లే ఆఫర్లు!
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024లో స్మార్ట్ వాచ్ లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. Noise, Boat, Amazfit, Fire-Boltt, Cult వంటి బ్రాండ్లను బ్యాంక్ ఆఫర్లతో రూ.5వేల లోపు కొనుక్కోవచ్చు.