50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వన్‌ప్లస్ కొత్త ఫోన్!
వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ ఈ నెలాఖరులో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. తాజాగా స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. ఇది 50mp ట్రిపుల్ కెమెరా, 100 వాట్ వైర్డ్, 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉన్నట్లు సమాచారం.