రతన్ టాటా ట్రస్ట్‌లకు వారసులు ఎవరు?
ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా మరణం తర్వాత టాటా వారసులు ఎవరనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో రతన్ టాటా ట్రస్ట్‌లకు వారసులుగా నోయెల్ టాటా, మెహ్లీ మిస్త్రీలు ప్రస్తుతం ముందంజలో ఉన్నారు.
ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా మరణం తర్వాత టాటా వారసులు ఎవరనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో రతన్ టాటా ట్రస్ట్‌లకు వారసులుగా నోయెల్ టాటా, మెహ్లీ మిస్త్రీలు ప్రస్తుతం ముందంజలో ఉన్నారు.
రిలయన్స్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్.. జియోఫైనాన్స్ పేరుతో కొత్త యాప్‌ను లాంచ్ చేసింది. ఈ యాప్‌తో డిజిటల్ బ్యాంకింగ్, బిల్లుల చెల్లింపు, యూపీఐ లావాదేవీలు సురక్షితంగా జరపవచ్చని తెలిపింది. గూగుల్, యాపిల్ ప్లే స్టోర్‌లో దీనిని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా పరిశ్రమ రంగంలో కృషి చేసినందుకుగాను మహారాష్ట్ర ఇండస్ట్రియల్ అవార్డును గతేడాది అందుకున్నారు. మొదటి వ్యక్తి అతను కావడంతో.. ఇకపై రతన్‌టాటా ఉద్యోగ రత్న పేరుతో ఇండస్ట్రియల్ అవార్డు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
రతన్ టాటా మరణం అందరినీ కలిచి వేసింది. స్టాక్ మార్కెట్ సైతం ఆయన మృతికి ఘన నివాళి సమర్పించింది. అందుకు గుర్తుగా టాటా షేర్లు ఈరోజు 15శాతం పెరిగాయి. టాటా గ్రూప్ నుంచి దాదాపు 25కు పైగా లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయి.
రతన్ టాటా పార్సీ కమ్యూనిటీకి చెందిన వారు. అందువల్ల తన కమ్యూనిటీ సంబంధించిన ఆహారాన్నే ఇష్టంగా తినేవారు. ఇంట్లో వండిన ఆహారానికే మొదటి ప్రాధాన్యత ఇచ్చేవారు. అలాగే ఆయన తన సోదరి చేసే సంప్రదాయ వంటకాలను అమితంగా ఇష్టపడేవారు.
దేశంలో అతిపెద్ద వ్యాపార సంస్థగా పేరుగాంచిన టాటా గ్రూప్ వంశవృక్షం చాలా పెద్దది. నసర్వాన్‌జీ టాటాను టాటా కుటుంబానికి మూలపురుషుడిగా చెబుతారు. నసర్వాన్‌జీ కుమారుడు జంషెడ్జీ టాటా.. టాటా గ్రూప్‌ను స్థాపించారు. జెంషెడ్జీ టాటా కుమారుడే ఈ రతన్జీ టాటా.
దేశంలోనే టాప్ వ్యాపార కుటుంబాల్లో ప్రముఖమైనవి టాటా, రిలయన్స్ ఫ్యామిలీలు. అయితే టాటా గ్రూప్ గుండు పిన్నుల నుంచి గూడ్స్ రైల్ ఇంజన్ల వరకు తయారు చేసినా.. ఆ ఫ్యామిలీ మాత్రం ప్రపంచంలో సంపన్న వర్గాల్లో నంబర్.1 కాలేకపోయింది. ఎందుకో ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి..
పేద కుటుంబాలు బైక్ పై ఇరుకిరుకుగా వెళ్లడం చూసి గుండె తనకు గుండె తరుక్కుపోయిందని చెప్పారు రతన్ టాటా. ఆ పేదలను కారు ఎక్కించాలన్న ఆలోచనతో నానో కారు తీసుకువచ్చారు టాటా.
ప్రస్తుతం టాటా గ్రూప్ కింద 29 లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయి. ఈ 29 కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్‌ను పరిశీలిస్తే.. ఆగస్టు 20, 2024 నాటికి దాదాపు రూ. 33.7 లక్షల కోట్లు. టాటా మొత్తం నికర విలువ కేవలం రూ. 3,800 కోట్లు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో..