Ratan Tata: ఓ హోటల్లో అంట్లు తోమిన రతన్ టాటా ఎందుకో తెలుసా?
రతన్ టాటా పై చదువులకోసం అమెరికా వెళ్లిన సమయంలో .. చదువుతో పాటు, చిన్న చితక పనులు చేస్తూ.. అమెరికా నుంచి ఇంటికి ఒక డాలర్ నుంచి అర డాలర్ పంపేవారు. ఈ క్రమంలో అమెరికాలోని ఓ హోటల్ లో అంట్లు కూడా తోమారు.