IRCTC: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. IRCTC సేవలకు అంతరాయం

రైల్వే ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ బిగ్ షాక్ ఇచ్చింది. సరిగ్గా తత్కాల్ బుక్ చేసుకునే సమయానికి ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, మొబైల్ యాప్ సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు ఐఆర్‌సీటీసీ అధికారులపై మండిపడుతున్నారు.

New Update
IRCTC Down

IRCTC Down Photograph: (IRCTC Down)

సంక్రాంతి పండుగ నేపథ్యంలో అందరూ కూడా సొంతూళ్లకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో రైలు ప్రయాణాలు చేయడానికి తత్కాల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న వారికి బిగ్ షాక్ తగిలింది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) వెబ్‌సైట్ డౌన్ అయ్యింది.

ఇది కూడా చూడండి: Champions Trophy 2025 : టీమిండియాకు బిగ్ షాక్ .. బుమ్రా ఔట్!

ఇది కూడా చూడండి: Sankranthi Muggulu 2025: భోగి పండగకు ఈజీగా కుండల డిజైన్స్ .. 5 నిమిషాల్లోనే వేయిండిలా!

ఇలా జరగడం మూడోసారి..

గత రెండు నెలల్లో IRCTC సేవలు ఆగిపోవడం ఇది మూడోసారి. సరిగ్గా తత్కాల్ బుక్ చేసుకునే సమయానికి ఇలా జరగడంతో ప్రయాణికులు మండిపడుతున్నారు. సరిగ్గా టికెట్లు బుక్ చేసుకునే సమయానికి ప్రతీసారి ఇలా జరగడంతో IRCTC అధికారులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత మూడు రోజుల నుంచి కూడా ఇలానే టికెట్లు బుక్ కావడం లేదని మరికొందరు ప్రయాణికులు సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు.

ఇది కూడా చూడండి: పిల్లల తలపై భోగి పళ్ళు పోయడానికి కారణమేంటి.. పురాణాలలో ఈ కథ గురించి తెలుసా?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు