Train Tickets: తత్కాల్ టైమింగ్స్ మార్పుపై కేంద్రం క్లారిటీ..
ట్రైన్ టికెట్స్ తత్కాల్ బుకింగ్ టైమ్ లో మార్పులు చేసినట్లు వస్తున్న వార్తలను కేంద్రం ఖండించింది, ఆ వార్తలు నిజం కాదని తేల్చి చెప్పింది. ఇలాంటివి నమ్మొద్దంటూ పీఐబీ ఫ్యాక్ట్‌చెక్ విభాగం సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది.