Iran: వామ్మో.. ఇరాన్లో 9 నెలల్లో 1000 మందికి మరణశిక్ష అమలు
ఇరాన్ ప్రభుత్వం వరుసగా మరణశిక్షలు అమలు చేస్తోంది. దీన్ని అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా వెయ్యి మందికి మరణశిక్షలు అమలు చేసిందని ఇరాన్ మానవ హక్కుల సంఘం వెల్లడించింది.