Tatkal New Rule: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. తత్కాల్ బుకింగ్‌కు కొత్త రూల్!
కేంద్ర ప్రభుత్వం తత్కాల్ రైల్వే టికెట్ల బుకింగ్ ప్రక్రియలో కీలక మార్పులు చేపట్టింది. ఐఆర్సీటీసీ సాంకేతిక మార్పులు వల్లన.. జూలై 15వ తేదీ నుంచి తత్కాల్ టికెట్ల బుకింగ్ సమయంలో ఆధార్ ఆధారిత ఓటీపీని తప్పనిసరి చేస్తున్నారు.