Flipkart Super Cooling Days: ఆహా ఓహో.. ఏసీలు, ఫ్రిడ్జ్లపై భారీ డిస్కౌంట్లు- ఫ్లిప్కార్ట్ కొత్త సేల్ సూపరెహే!
ఫ్లిప్కార్ట్ సూపర్ కూలింగ్ డేస్ 2025 సేల్ ప్రారంభమైంది. ఇది ఏప్రిల్ 24 వరకు ఉంటుంది. ఈ సేల్లో ఏసీ, ఫ్రిడ్జ్, కూలర్లపై భారీ డిస్కౌంట్లను ఫ్లిప్కార్ట్ అందిస్తుంది. LG, MarQ, వోల్టాస్ వంటి ఏసీలపై ఆఫర్లు పొందొచ్చు. మరిన్ని వాటిపై ఆఫర్లు లభిస్తాయి.