చియా గింజలు నీరు ఉదయం ఖాళీ కడుపుతో తాగితే మలబద్ధకం, కడుపు తేలికగా, రోజంతా మిమ్మల్ని చురుకుగా, చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
సోంపులో లభించే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇది గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలను తొలగిస్తుంది. కడుపు చికాకు, జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్
తులసికి చర్మ రంగు పెంచే సామర్థ్యం. తులసి, నిమ్మకాయ ఫేస్ మాస్క్ బెస్ట్. గోరు వెచ్చని నీటితో ముఖం కడిగి మాయిశ్చరైజర్ రాయాలి. పెరుగు తులసితో కలిపితే పోషక లక్షణాలు. తులసి ముఖంపై అద్భుతంగా పనిచేస్తుంది. వారానికి రెండు స్లారు చేస్తే మంచి ఫలితం. వెబ్ స్టోరీస్
స్కిప్పింగ్ చేస్తే 200 కేలరీలు ఖర్చవుతాయి. బరువు తగ్గాలంటే స్కిప్పింగ్‌తో బెస్ట్ రిజల్ట్స్. స్కిప్పింగ్ మెదడుపై అనుకూల ప్రభావం. ఎముకలు బలంగా, దృఢంగా మారతాయి. కండరాలు, పొత్తి కడుపు కండరాలకు బలం. వెబ్ స్టోరీస్
మఖానా, వేరుశెనగలను కలిపి తింటే అనేక ప్రయోజనాలున్నాయి. మఖానా, వేరుశెనగ రెండింటిలోనూ కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం వంటి అంశాలు ఎముకలను బలోపేతం చేస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
గోరు వెచ్చని నీటిలో ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి తాగితే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఇది జీర్ణక్రియను, ప్రేగులలో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఇంట్లో కీటకాలు, సాలెపురుగుల భయంతోపాటు దోమలు, ఈగలు, ఎర్ర చీమలు ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎర్ర చీమల తొలగించే స్ప్రే తయారు చేసుకోవాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
కొబ్బరి బర్ఫీ రుచికరమైనది. దీనిని పండుగలలో ఎక్కువగా తయారు చేస్తారు. ఈ స్వీట్ చేయడానికి.. కొన్ని పదార్థాలు అవసరం ఉంటుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
తేనెటీగ కుట్టడం బాధతోపాటు అలర్జీలు కూడా వస్తుంది. కుట్టిన ప్రదేశాన్ని తొలగించిన తర్వాత ఆ భాగాన్ని సబ్బు, నీటితో బాగా కడగాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
గీజర్ నీరు ఎక్కువగా వాడితే దాని దుష్ప్రభావాలు ఉన్నాయి. వేడి గీజర్ నీటిలో స్నానం చేయడం వల్ల చర్మంలోని తేమ తగ్గుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు