శారదీయ నవరాత్రులు సెప్టెంబర్ 22న ప్రారంభం. జమ్మూకాశ్మీర్ త్రికూట కొండలపై ఉన్న వైష్ణోదేవి అత్యంత ప్రసిద్ధ. కామాఖ్య దేవి, కోల్‌కతాలోని కాళిఘాట్ అమ్మవారి హిమాచల్ ప్రదేశ్‌లో జ్వాలా, నైనాదేవి ఆలయాల దర్శనంతో కోరికలన్నీ నెరవేరుతాయి. వెబ్ స్టోరీస్

Vijaya Nimma
గాయపడిన వారికి దీర్ఘకాలిక ఆరోగ్య పర్యవేక్షణ ఇవ్వాలి. ప్రమాదకరమైన ఆటలు ఆడితే రక్షణ చర్యలు తీసుకోవాలి. కణాలలో జన్యుపరమైన మార్పులుంటే క్యాన్సర్ కణాలకు ఛాన్స్. ఏ రకమైన గాయాలైన మెదడులో కణితులు, బలమైన గాయాలైతే మెదడు క్యాన్సర్ వచ్చే అవకాశం. వెబ్ స్టోరీస్
అమెరికా అధ్యక్షుడి ఆర్థిక సలహాదారు పీటర్ నవారో భారతదేశంపై తీవ్ర విమర్శలు చేశారు. భారతదేశం రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం లాభాపేక్ష కోసమేనని ఆయన ఆరోపించారు. Latest News In Telugu | రాజకీయాలు | ఇంటర్నేషనల్ | Short News
పితృపక్షం సమయంలో సంభవిస్తున్న ఈ గ్రహణం కేవలం ఆకాశాన్ని మాత్రమే కాకుండా.. మన ఆత్మను కూడా ప్రభావితం చేస్తుందని పండితులు చెబుతున్నారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
హైదరాబాద్ అబ్దుల్లాపూర్‌మెట్‌లో 13 నెలల బాలుడు ట్రాలీ ఆటో చక్రాల కింద పడి మరణించాడు. కుక్కపిల్ల కోసం ఆడుకుంటూ ట్రాలీ ఆటో కిందకు వెళ్లిన లోహిత్ ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్ | క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలో కూతురి శారీ ఫంక్షన్ ఘనంగా జరపలేదని మనస్తాపం చెందిన ఒక తల్లి ఆత్మహత్య చేసుకున్నారు. కరీంనగర్ | క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News
హిందూమతంలో సీతాకోకచిలుక, కప్ప, తాబేలు, చిలుక, పిచ్చుక, పక్షి వంటి జంతువులు, పక్షులు ఇంటికి వస్తే అదృష్ట సంకేతాలు. వీటి రాక సంపద స్థిరత్వాన్ని నిర్ధారిస్తుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
క్రికెట్ బెట్టింగ్‌కు కోసం బ్యాంకు క్యాషియర్ నరిగే రవీందర్ కస్టమర్ల బంగారాన్ని తాకట్టు పెట్టి రూ. 40 లక్షలు తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆదిలాబాద్ | క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News
జంక్‌ఫుడ్, అల్ట్రా-ప్రాసెస్ ఫుడ్స్ తింటే పురుషులలో సంతానోత్పత్తి.. స్పెర్మ్ కౌంట్ తగ్గడం వంటి సమస్యలు. ఇది పురుషులలో శుక్రకణ చలనశీలతను తగ్గిస్తుంది. బరువు పెరగడంతోపాఉ లైంగిక హార్మోన్లపై ప్రభావం. హార్మోన్ స్థాయిలలో పెద్ద మార్పులకు కారణం. వెబ్ స్టోరీస్
మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం కాటవరం జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఓ ప్రైవేట్ ఓల్వో బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. మహబూబ్ నగర్ | క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News
Advertisment
తాజా కథనాలు