తల మసాజ్‌ వేడి నూనెతో చేస్తే ఎన్ని లాభాలు

జుట్టు సంరక్షణలో రెగ్యులర్‌గా పోషణ అవసరం

జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే తల మసాజ్ బెస్ట్

వేడినూనెతో మసాజ్ స్కాల్ప్‌లో రక్తప్రసరణ అధికం

దీంతో జుట్టు బాగా పెరిగి ఒత్తైన జుట్టు వస్తుంది

జుట్టు రాలటం, చివర్లు చిట్లడం సమస్యలు రావు

తలపై పేరుకుపోయిన మురికి, చుండ్రు తగ్గుతుంది

చుండ్రు ఉంటే వేడి నూనెతో మసాజ్‌ మంచిది

Image Credits: Envato