ఈ నొప్పిని నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన రూపం

దంత క్షయం నోటి వ్యాధికి సంకేతం కాదు

ఇది గుండె జబ్బులు, సైనస్ ఇన్ఫెక్షన్..

నాడీ సంబంధిత సమస్య లక్షణం కావచ్చు

గుండెపోటుకు ముందు దంతాలలో నొప్పి

నోటి పరిశుభ్రతను సరిగ్గా చూసుకోవాలి

దంతాల శుభ్రంకు డెంటల్ ఫ్లాస్‌ బెస్ట్

వ్యాధిని ప్రారంభంలోనే గుర్తిస్తేనే మంచిది

Image Credits: Envato