ఒత్తిడిని తగ్గించడంలో బాలసన, సుఖసన, శవాసన ముఖ్యమైనవి. ఈ యోగా భంగిమలు మానసిక ప్రశాంతత, ఏకాగ్రతను పెంచడంలో సహాయపడుతుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
Vijaya Nimma
ఉల్లిపాయ, వంకాయ, దోసకాయ కూరగాయలతో పెరుగు తినడం ఆరోగ్యానికి హానికరం. వీటిని కలపడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది, ఉబ్బరం వస్తుంది, చర్మంపై బొబ్బలు కూడా ఏర్పడతాయి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
ఈ పానీయం ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతుంది. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను, బరువు తగ్గించటంతోపాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. దాల్చిన చెక్క చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. కీళ్ల, ఆర్థరైటిస్ సమస్యలకు ఉపశమనం. జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను పెంచుతుంది.నాడీ సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ. ప్రేగుల ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. వెబ్ స్టోరీస్
బరువు తగ్గడంలో మంచి ఫలితాలు చూడవచ్చు. మధుమేహంతో బాధపడేవారికి ఇది మంచిది. కడుపు నొప్పి, గ్యాస్ ఉంటే ఈ టీతో ఉపశమనం. జామాకులు హానికరమైన బ్యాక్టీరియాను తొలగిస్తుంది. జలుబు, దగ్గు వంటి సాధారణ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ.
అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో కట్నం, భర్త అనుమానంతో వేధింపులు తాళలేక శ్రావణి అనే మహిళ బలవన్మరణంకు పాల్పడింది. తన తల్లిదండ్రుల ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆమె ప్రాణాలు తీసుకుంది. అనంతపురం | క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News
బెంగుళూరులోని విల్సన్ గార్డెన్ ప్రాంతంలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ముబారక్ అనే బాలుడు మరణించగా.. కస్తూరమ్మ, నరస్మ సహా మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News
తీపి ఆహారాలు-పానీయాలు, వేయించిన ఆహారాలు, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు, కృత్రిమ స్వీటెనర్లు, ప్రాసెస్ చేసిన మాంసం మెదడును దెబ్బతీసి, జ్ఞాపకశక్తిని, ఆలోచనా సామర్థ్యాన్ని బలహీనపరుస్తాయి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
అల్లం మంటను, నొప్పిని, గ్యాస్, అజీర్ణం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి, కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
1947లో దేశం బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందింది. త్రివర్ణ పతాకం పొడవు .. వెడల్పు 3:2 నిష్పత్తి. శోక చక్రం నీలం రంగుతో మధ్య భాగంలో 24 గీతలు. ఇవి రోజులోని 24 గంటలను సూచిస్తాయి. 1947 జూలై 22న త్రివర్ణ పతాకానికి భారత జాతీయ జెండా హోదా. వెబ్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/08/16/yoga-asanas-2025-08-16-14-09-06.jpg)
/rtv/media/media_files/2025/08/15/eggplant-and-curd-2025-08-15-16-28-39.jpg)
/rtv/media/media_files/2025/08/15/beetroot-and-chia-seed-juice-2025-08-15-19-31-02.jpg)
/rtv/media/media_files/2025/08/15/cinnamon-health-benefits-2025-08-15-19-49-57.jpeg)
/rtv/media/media_files/2025/08/14/guava-leaves-2025-08-14-15-48-21.jpeg)
/rtv/media/media_files/2025/01/28/F84UXyQn9pNJIJZ4Tpv6.webp)
/rtv/media/media_files/2025/01/04/N8wK2UMxJd9xnGeSULlX.jpg)
/rtv/media/media_files/2025/08/15/fried-foods-2025-08-15-15-57-36.jpg)
/rtv/media/media_files/2025/08/15/ginger-and-cancer-2025-08-15-14-48-44.jpg)
/rtv/media/media_files/2025/08/12/independence-day-2025-2025-08-12-17-57-37.jpeg)