ఈ ఆకులు తింటే అద్భుతమైన బెనిఫిట్స్
డయాబెటిస్, కొలెస్ట్రాల్, జీర్ణ సమస్యలు తగ్గుతాయి
జామ ఆకుల్లో పీచు పదార్థం కొవ్వును తగ్గిస్తుంది
పరగడుపున జామాకుల టీ తాగితే ఆకలి కాదు
బరువు తగ్గడంలో మంచి ఫలితాలు చూడవచ్చు
మధుమేహంతో బాధపడేవారికి ఇది మంచిది
కడుపు నొప్పి, గ్యాస్ ఉంటే ఈ టీతో ఉపశమనం
జామాకులు హానికరమైన బ్యాక్టీరియాను తొలగిస్తుంది
జలుబు, దగ్గు వంటి సాధారణ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ
Image Credits: Envato