ఈ మూడు రంగులు ఏ సందేశాన్ని ఇస్తుందో తెలుసా..?

భారతదేశ జాతీయ జెండాలో 3 రంగులు, అశోక చక్రం

దేశ స్వేచ్ఛ, ఐక్యత , గౌరవానికి చిహ్నంగా చెబుతారు

ప్రతి ఏటా ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ ఉత్సవం

1947లో దేశం బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందింది

త్రివర్ణ పతాకం పొడవు .. వెడల్పు 3:2 నిష్పత్తి

శోక చక్రం నీలం రంగుతో మధ్య భాగంలో 24 గీతలు

ఇవి రోజులోని 24 గంటలను సూచిస్తాయి

1947 జూలై 22న త్రివర్ణ పతాకానికి భారత జాతీయ జెండా హోదా

Image Credits: Envato