బీట్‌రూట్‌లో ఉండే బీటైన్ కాలేయ కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. ఇది ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గిస్తుంది, పిత్త ఉత్పత్తిని పెంచి జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News

Vijaya Nimma
నిద్రపోవడం, భోజనం తర్వాత వెంటనే నీళ్లు తాగడం, ధూమపానం, టీ-కాఫీ తాగడం, వ్యాయామం వంటి చేస్తే ఆహారం సరిగా జీర్ణం కాక, గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు శరీరంలో ముఖం వంకరగా మారడం, చేతులు, కాళ్ళలో బలహీనత, మాట్లాడటంలో ఇబ్బంది, దృష్టి లోపం, తీవ్రమైన తలనొప్పి, సమతుల్యత కోల్పోవడం వంటి సంకేతాలు కనిపిస్తాయి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం సెప్టెంబర్ 7 ఆదివారం నాడు సంభవించనుంది. ఈ గ్రహణం రాత్రి 8:58 గంటలకు ప్రారంభమై, తెల్లవారుజామున 1:25 గంటలకు ముగుస్తుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
జుట్టు సహజమైన మెరుపును, బలాన్ని తిరిగి పొందడానికి అరటిపండుతో తయారు చేసిన హెయిర్ ప్యాక్‌లు అద్భుతంగా పని చేస్తాయి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
గౌర్మెట్ పెర్ఫ్యూమ్‌లు మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. వెనిల్లా లేదా చాక్లెట్ వంటి తీపి సువాసనను వాసన చూసినప్పుడు.. మెదడులో మంచి అనుభూతిని కలిగించే హార్మోన్లు విడుదలవుతాయి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
హైదరాబాద్‌లోని నాచారంలో కార్తికేయ నగర్‌కు చెందిన సత్విక్ పై విద్యుత్ స్తంభం విరిగి అతనిపై పడింది. తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించాడు. హైదరాబాద్ | క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News
క్యాన్సర్ కంటే ప్రాణాంతకంగా మారే కొన్ని వ్యాధులు ఉన్నాయి. అప్లాస్టిక్ అనీమియా క్యాన్సర్ కంటే ప్రమాదకరమైన సైలెంట్ కిల్లర్. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
మొలకెత్తిన మెంతులు జీర్ణక్రియను మెరుగుపరచడంలో, మధుమేహాన్ని నియంత్రించడంలో, బరువు తగ్గించడంలో సహాయపడతాయి. జుట్టు ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి మేలు చేస్తాయి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
శారదీయ నవరాత్రులు సెప్టెంబర్ 22న ప్రారంభం. జమ్మూకాశ్మీర్ త్రికూట కొండలపై ఉన్న వైష్ణోదేవి అత్యంత ప్రసిద్ధ. కామాఖ్య దేవి, కోల్‌కతాలోని కాళిఘాట్ అమ్మవారి హిమాచల్ ప్రదేశ్‌లో జ్వాలా, నైనాదేవి ఆలయాల దర్శనంతో కోరికలన్నీ నెరవేరుతాయి. వెబ్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు